మీ నవల చదివేను దింపుడు కళ్ళెం. అద్భుతః . కాకిముక్కుకి టమాటా పండు 😂 హాస్య కథ కూడా చదివాను..చమక్కులు, చురుక్కులు బాగుంటాయి రచనల్లో. అభినందనలు మేడం గారు 🎉🎉🎉🎉
హృదయపూర్వక అభినందనలు🌹🌹💐💐 అరుణా .. పుస్తక ముద్రణ, ఆవిష్కరణ కు నీ కథల పుస్తకం ఎంపిక అవడం అభినందనీయం, నీకు ఆ విద్యుత్తు అర్హత ఉన్నది..నవ సాహితీ సంస్థ ఎంపిక 💯 ✅ మంచి సాహిత్య సేవ. చక్కని రచనా శైలి, శిల్పం, భావం, భాష్యం , కథాంశం అన్నీ బాగా పండుతాయి నీ రచనల్లో అరుణ 🎉🎉
మహానందం చెల్లీ.. మీకు తగిన ప్రోత్సాహం.. ఉత్సాహం అభినందనలు ఇవన్నీ.. పెద్దలందరు ఆశీస్సులతో... మీ పుస్తక పరిచయం అద్భుతం.. అహో అనిపించే మీ రచనలు.. ఇంకా ఇంకా ఎన్నెన్నో విభిన్నమైన అంశములతో ✍️పుస్తక రచనలు మా మధ్యలో సింహాసనాదీష్టం కావాలని ఆశీర్వదిస్తూ రచయిత్రి అరుణ గార్ని ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను 💐💐👏👏👏👏👏💐💐 👏👏👏శుభమస్తు 👏👏👏
అరుణా నిన్ను చూసి గర్విస్తున్నాను..యెన్నో కథలు పోటీల్లో గెలుపొంది అవార్డులు, రివార్డులు, బిరుదులు పొందావు. గర్వం తెలియదు. నాలాంటి వారిని అన్నయ్యా అని పిలుస్తావు. నీ పుస్థకం బుక్ ఫెయిర్ లో హర్యానా గవర్నరు దత్తాత్రేయ గారు చూసి తీసుకోవడం జరిగింది. మాతృదేవోభవ సంస్థ శ్రీధర్ గారు, డాక్టర్ వెంకట్ గారు తదితరులు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం.. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. రాజేష్..హైదరాబాద్
సాహిత్య సంస్థ ఎంపిక బాగుంది. వర్ధమాన రచయిత్రుల పుస్తకం అచ్చు వేయిస్తే గొప్ప గానీ. అవార్డులు, రివార్డులు అందుకుంటున్న ధనిక రచయిత్రి పుస్తకం వేయించడం సబబు కాదు అని నా అభిప్రాయం. అరుణ గారి కొత్త పుస్తకం అదిరింది. ఎప్పటిలాగే సభాషు..అభినందనలు. అరుణ గారికి 💐💐పుస్తక సమీక్ష అస్సలు బాలేదు. పుస్తకం గురించి చెప్పాలి ఆవిడ సొంత డబ్బా వినిపించారు. అనవసరమా? పుస్తకం లోని బొమ్మలు. కథల వివరాలు, రచయిత్రి శైలి, బుక్ వెనుక వున్నవారి కృషి. సంస్థ యొక్కకృషి. ఇవేవీ చెప్పలేదు. గొప్పలు చెప్పుకున్నారు తన గురించి. భారతి, బాబు మోహన్ ల ప్రసంగం బాగుంది..సంస్థకు అభినందనలు💐💐 ఈ సారి పుస్తకం ఎంపిక చేస్తే వర్ధమాన రచయితలదే చేయగలరనీ మనవి. .
Wishing the Author all the best for her book ingratulation function, award ceremony.Saw the whole program, it was wonderful! Congratulations to the whole family of Aruna Garu and wish Aruna Sister a very bright future as an Author of several books to come in further.🎉🎉👍👍
ముందుగా....గౌరవనీయులు ... వేదికను హసిన్నులు ఇన పెద్దలందరికి ... హృదయ పూర్వక నమస్కారములు... పుస్తక ఆవిష్కరణ సభ చాలా రసవత్తరం గా... ఉంది...ఐతే అత్త గారి హాస్య కదలుకు... చిత్రాలను నేను...చిత్రించను.. నాకు చాలా గర్వంగా ఉంది అండి నన్ను కుడా ఆహ్వానించారు... కానీ నేను ఒక శిల్పిని అవ్వడం వలన నాకు రావడం అవ్వలేదు... అత్తగారి హాస్య కథలు లో... నేను చిత్రించిన చిత్రాలు మీకు నచ్చి నట్లు భావించి మీకు నా ధన్యవాదాలు... అండి.. ఇట్లు మీ R క్రిష్ణ ప్రసాద్ పట్నాయక్.. శిల్పి (స్థపతి)
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ & నవ సాహితీ ఇంటర్నేషనల్ సంస్థ అధ్వర్యంలో రవీంద్ర భారతిలో శ్రీమతి తోలేటి.అరుణ గారు రచించిన "అత్తగారి కథలు-హాస్యకథలు" పుస్తకాన్ని ఆవిష్కరించిన వారు...ప్రముఖ నటులు, మాజీ మంత్రి వర్యులు బాబూ మోహన్ గారు, మరియు ప్రముఖ సినీ రచయిత స్వాతిముత్యం, స్వర్ణకమలం ఫేమ్ శ్రీ తోటపల్లి.సాయినాథ్ గారు.. సభా నిర్వహణ యెంతో ఆనందకరంగా సంప్రదాయంగా జరిగింది. శ్రీ బాబూ మోహన్ గారు రచయిత్రి రచనా పాటవాన్ని కొనియాడారు. శ్రీమతి పి జ్యోతీగారు సమగ్ర విశ్లేషణను అందించేరు. రచయిత్రి శ్రీమతి తోలేటి. అరుణ గారిని,వారి శ్రీవారు శ్రీ వల్లీ నాథ్ గారిని చక్కని రీతిలోసత్కరించారు... నవ సాహితీ సంస్థ వారు, బాబూ మోహన్ గారు తదితరులు. శ్రీమతి తోలేటి అరుణ గారు వారి అనుభూతిని చక్కగా వివరించారు. అత్తా కోడళ్ళ మధ్య నున్న సంబంధాల తీరుతెన్నులను కథలుగా మలచి, సునిశితంగా విశ్లేషిస్తూ హాస్యాన్ని పండిస్తూ, సరదాగా సాగిపోయే సంభాషణలతో గిలిగింతలు పెడుతూ. నవ్వుల ప్రవాహాలను సృష్టించేరు రచయిత్రి అరుణ గారు.. ప్రత్యేకంగా హాస్యం కథలను యీ సంకలనంలో కలిపేరు రచయిత్రి గారు... అన్నీ చక్కని హాస్య గుళికలే. జీవితమంటే ఉరుకులు పరుగులుగా ఉన్న యీ రోజుల్లో...ఈ పుస్తకం చదివితే మనసులోని చికాకులు పటాపంచలై పోయి హాయిగా నవ్వుకొని సుప్రసన్నులలౌతారు పాటకులు.. రచయిత్రి శ్రీమతి తోలేటి. అరుణ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి... సభా నిర్వహణ కన్నుల పండువగా జరిగింది. చాలా చాలా సంతోషం అండీ.. శ్రీమతి తోలేటి.అరుణ గారూ అమోఘమైన బహుముఖీనమైన రీతిలో గాయనిగా, వాద్య కళాకారిణిగా సంగీత,సాహిత్య, కళలలో మీ ప్రతిభా పాటవాలు చాలా చాలా గొప్పవండీ... ఒక్క వ్యక్తిలో యిన్ని రకాల ప్రతిభా విశేషాలు ఉండడం చాలా చాలా అరుదైన విషయం అండీ... మీ పైన శ్రీ సరస్వతీ దేవి కృపా కటాక్షాలు సంపూర్ణంగా ఉన్నాయండీ.. మీకు అభినందన శతము. శుభమస్తు సర్వదా దిగ్విజయోస్తు. సదా ఆనందమస్తు. వేపా..పార్వతీశం హైదరాబాద్ 😊🌄🪻🪷🪻🙏
పుస్తక సమీక్ష ను బట్టి బుక్కు కొనాలి అనుకుంటే ఈవిడ చెప్పింది ఏమీ లేదు. రాత్రి 2 వరకు చదువుతాను అని ప్రతి సభలో చెప్పుకుంటారు. చెప్పుకోక పోతే తెలీదు గా ఈవిడ ఎవరికి. నవసాహితి సంస్థ, కార్యవర్గం, కృషి బాగుంది. పుస్తకం భలే వుంది. చలాకీగా.
ఈ పుస్తకాన్ని ఎంపిక చేసిన సంస్థకు. అత్తగారి కథల విభాగానికి స్పాన్సర్ చేసిన పెద్దలకు హాస్యకథల విభాగానికి స్పాన్సర్ చేసిన ప్రముఖులకు ఇతరత్రా అన్నీ సవ్యంగా నడిపించిన కార్యవర్గమునకు 🙏🙏 మీరు ఎంపిక చేసిన పుస్తకం చదివాను..చాలా బాగుంది sir. మౌనశ్రీ గారి ఆప్త వాక్యం రాలేదు..వస్తె బాగుండేది. జ్యోతి గారు పుస్తకం మీద కన్నా ఆవిడ ను గురించిన పరిచయం ఎక్కువ చెప్పుకున్నారు.🙁 సీరియస్ నెస్ వున్నది ఒక కోణం లోనే ఇమిడిపోయి సమీక్ష చేయకూడదు. హాస్య కథలలో హాస్యం దివ్యంగా పండింది..అందుకు స్పాన్సర్ చేసిన మిత్ర గణమునకు అభివందనములు. కావూరి గారి ప్రసంగం బాగుంది. మితం గా వుంటే ఇంకా బాగుండేది. సాయినాథ్ గారు మరికొంచెం పుస్తకం మీద చెబితే బాగుండేది బాబూమోహన్ గారు హైలెట్ అయ్యారు సభకు. అతిరథ మహారథులు అందరూ ఒకే చోట కొలువుతీరారు నిండుగా.
Rachanalu advuram keep on going
More wishes for future writing
Growing star in writing 🎉🎉🎉
Good to read and feel happy
Manchi kathalu raasaru sister
Nice to read
Mind fresh stories nadam
Super
Brilliant write ✍️
Finest book
Book chadivanu chaala bagundi heart touching ❤
Time gone while reading stories very nice
👍👍for ur book
God is great gave good writer like you
Gorgeous wrter ❤🎉
Kotha rachayithri ki swagatam
Mee rachana lo ramudu,Mee kathalalo krishnudu unnaru madam
మీ నవల చదివేను దింపుడు కళ్ళెం. అద్భుతః . కాకిముక్కుకి టమాటా పండు 😂 హాస్య కథ కూడా చదివాను..చమక్కులు, చురుక్కులు బాగుంటాయి రచనల్లో.
అభినందనలు మేడం గారు
🎉🎉🎉🎉
హృదయపూర్వక అభినందనలు🌹🌹💐💐 అరుణా ..
పుస్తక ముద్రణ, ఆవిష్కరణ కు నీ కథల పుస్తకం ఎంపిక అవడం అభినందనీయం, నీకు ఆ విద్యుత్తు అర్హత ఉన్నది..నవ సాహితీ సంస్థ ఎంపిక 💯 ✅
మంచి సాహిత్య సేవ.
చక్కని రచనా శైలి, శిల్పం, భావం, భాష్యం , కథాంశం అన్నీ బాగా పండుతాయి నీ రచనల్లో అరుణ
🎉🎉
Navvi navvi kadupu vubbipoyindi super new book.
Mi kathalu Anni super vuntayi lendi❤
Sister aap bahut achhe kahaniya likhe,has
Dubai your bro
Awesome 👌 madam ❤stories
Best and besr andi🎉
Ilage chaala rayaali meeru
Yummy stories😢
Go growing like this in future 0:42
Raasaaru andamaina kathalu.hats off
Really emi unnaiyi andi mee kathalu super
Akkasaniki yedagaali meeru congratulations
అభినందన మందార మాల
మేడం గారు🌹🌹
Great job madam
మీ కథలు, నవలలు కొన్నిటిని చదివాను. లోతైన విశ్లేషణ తో ఉత్కంఠ గా సాగిపోతూ భలే ఉంటాయి. 🌹
Avunu kada nijam ❤
Ha@RehanKhan-mf9wn
Good
మహానందం చెల్లీ.. మీకు తగిన ప్రోత్సాహం.. ఉత్సాహం అభినందనలు ఇవన్నీ..
పెద్దలందరు ఆశీస్సులతో...
మీ పుస్తక పరిచయం అద్భుతం..
అహో అనిపించే మీ రచనలు..
ఇంకా ఇంకా ఎన్నెన్నో విభిన్నమైన అంశములతో ✍️పుస్తక రచనలు
మా మధ్యలో సింహాసనాదీష్టం కావాలని ఆశీర్వదిస్తూ
రచయిత్రి అరుణ గార్ని ఆశీర్వదిస్తూ
మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను
💐💐👏👏👏👏👏💐💐
👏👏👏శుభమస్తు 👏👏👏
Zabadast stories❤
Great book madam
🎉🎉 for your stories
కాకి ముక్కుకి టమాటా పండు😁 చవివాను చాలా బాగుంది..మంచి హాస్యం.
విలక్షణ నటుడు నవల చాలా బాగుంది..సంతోషం అరుణా!
నీకు, నవ సాహితీ సంస్థకు అభినందనలు💐💐
Enioy that story really😂
Good medam
Book chadivanu chala bagundi
అరుణా నిన్ను చూసి గర్విస్తున్నాను..యెన్నో కథలు పోటీల్లో గెలుపొంది అవార్డులు, రివార్డులు, బిరుదులు పొందావు.
గర్వం తెలియదు. నాలాంటి వారిని అన్నయ్యా అని పిలుస్తావు.
నీ పుస్థకం బుక్ ఫెయిర్ లో
హర్యానా గవర్నరు దత్తాత్రేయ గారు చూసి తీసుకోవడం జరిగింది. మాతృదేవోభవ సంస్థ శ్రీధర్ గారు, డాక్టర్ వెంకట్ గారు తదితరులు తీసుకోవడం జరిగింది.
చాలా సంతోషం.. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. రాజేష్..హైదరాబాద్
Hearty congratulations to you Aruna Tholety gaaru💐💐 very appreciate of you!🎉
Really unbelievable stories madam keep on going like this
సాహిత్య సంస్థ ఎంపిక బాగుంది. వర్ధమాన రచయిత్రుల పుస్తకం అచ్చు వేయిస్తే గొప్ప గానీ.
అవార్డులు, రివార్డులు అందుకుంటున్న ధనిక రచయిత్రి పుస్తకం వేయించడం
సబబు కాదు అని నా అభిప్రాయం. అరుణ గారి కొత్త పుస్తకం అదిరింది. ఎప్పటిలాగే సభాషు..అభినందనలు.
అరుణ గారికి 💐💐పుస్తక సమీక్ష అస్సలు బాలేదు. పుస్తకం గురించి చెప్పాలి ఆవిడ సొంత డబ్బా వినిపించారు. అనవసరమా? పుస్తకం లోని బొమ్మలు. కథల వివరాలు, రచయిత్రి శైలి, బుక్ వెనుక వున్నవారి కృషి. సంస్థ యొక్కకృషి. ఇవేవీ చెప్పలేదు.
గొప్పలు చెప్పుకున్నారు తన గురించి. భారతి, బాబు మోహన్ ల ప్రసంగం బాగుంది..సంస్థకు అభినందనలు💐💐
ఈ సారి పుస్తకం ఎంపిక చేస్తే వర్ధమాన రచయితలదే చేయగలరనీ మనవి. .
Yes true
congratulations my dear Aruna Tholety💐💐 I am proud of you .
Sister amazing super
Nice book
Wow nice
👌💐💐nice maa 💐💐
New diamond in writing born❤
Wishing the Author all the best for her book ingratulation function, award ceremony.Saw the whole program, it was wonderful! Congratulations to the whole family of Aruna Garu and wish Aruna Sister a very bright future as an Author of several books to come in further.🎉🎉👍👍
Congratulations
Mee rachanalu adbutam andi 🎉❤
Good book
Many many congratulations..very proud of you!
🎉🎉 super Andi
అత్తగారి కథలు. హాస్య కథలు. చదివాను చాల బాగుంది హాస్యబరితంగా ఉంది కథలు ఇంకా మీరు మరిన్ని కథలు వ్రాసి మంచి గుర్తింపు పొందాలని ఆశిస్తున్నాను
Nijam andi super stores
ముందుగా....గౌరవనీయులు ... వేదికను హసిన్నులు ఇన పెద్దలందరికి ... హృదయ పూర్వక నమస్కారములు...
పుస్తక ఆవిష్కరణ సభ చాలా రసవత్తరం గా... ఉంది...ఐతే అత్త గారి హాస్య కదలుకు... చిత్రాలను నేను...చిత్రించను.. నాకు చాలా గర్వంగా ఉంది అండి
నన్ను కుడా ఆహ్వానించారు... కానీ నేను ఒక శిల్పిని అవ్వడం వలన
నాకు రావడం అవ్వలేదు...
అత్తగారి హాస్య కథలు లో...
నేను చిత్రించిన చిత్రాలు మీకు నచ్చి నట్లు భావించి
మీకు నా ధన్యవాదాలు... అండి.. ఇట్లు మీ R క్రిష్ణ ప్రసాద్ పట్నాయక్.. శిల్పి (స్థపతి)
Mee bommalu chaala akarshistunnayi
Expert writer madan
Inspiration book for all
Very nice book and Congratulations 👏
Very good book
Very nice camedy very funny book 📚 congratulations
Nice chaala bagundhi book
Congratulations andi
Great selection nava sahiti org, this is a wonderful book 🫶🤗
బుక్ కొనాలి త్వరగా చదివేయాలి. .మా అరుణ పుస్తకం
ఇది బాగుండకుండా ఎలా వుంటుంది 😀
అభినందనల తో కార్తీక
Kathalu ante ila undaali🎉
Congratulations Aruna Tholety🤩💐💐 proud of you🥰
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ & నవ సాహితీ ఇంటర్నేషనల్
సంస్థ అధ్వర్యంలో రవీంద్ర భారతిలో శ్రీమతి తోలేటి.అరుణ గారు రచించిన
"అత్తగారి కథలు-హాస్యకథలు" పుస్తకాన్ని ఆవిష్కరించిన వారు...ప్రముఖ నటులు, మాజీ మంత్రి వర్యులు బాబూ మోహన్ గారు, మరియు
ప్రముఖ సినీ రచయిత స్వాతిముత్యం,
స్వర్ణకమలం ఫేమ్
శ్రీ తోటపల్లి.సాయినాథ్ గారు..
సభా నిర్వహణ యెంతో ఆనందకరంగా సంప్రదాయంగా జరిగింది.
శ్రీ బాబూ మోహన్ గారు
రచయిత్రి రచనా పాటవాన్ని కొనియాడారు.
శ్రీమతి పి జ్యోతీగారు సమగ్ర విశ్లేషణను అందించేరు. రచయిత్రి శ్రీమతి తోలేటి. అరుణ గారిని,వారి శ్రీవారు శ్రీ వల్లీ నాథ్ గారిని చక్కని రీతిలోసత్కరించారు...
నవ సాహితీ సంస్థ వారు, బాబూ మోహన్ గారు తదితరులు.
శ్రీమతి తోలేటి అరుణ గారు వారి అనుభూతిని చక్కగా వివరించారు.
అత్తా కోడళ్ళ మధ్య నున్న సంబంధాల తీరుతెన్నులను కథలుగా మలచి, సునిశితంగా విశ్లేషిస్తూ హాస్యాన్ని పండిస్తూ, సరదాగా సాగిపోయే సంభాషణలతో గిలిగింతలు పెడుతూ.
నవ్వుల ప్రవాహాలను సృష్టించేరు రచయిత్రి అరుణ గారు.. ప్రత్యేకంగా హాస్యం కథలను యీ సంకలనంలో కలిపేరు రచయిత్రి గారు...
అన్నీ చక్కని హాస్య గుళికలే.
జీవితమంటే ఉరుకులు పరుగులుగా ఉన్న యీ రోజుల్లో...ఈ పుస్తకం చదివితే మనసులోని చికాకులు పటాపంచలై పోయి హాయిగా నవ్వుకొని సుప్రసన్నులలౌతారు పాటకులు..
రచయిత్రి శ్రీమతి తోలేటి. అరుణ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి...
సభా నిర్వహణ కన్నుల పండువగా జరిగింది.
చాలా చాలా సంతోషం అండీ.. శ్రీమతి తోలేటి.అరుణ గారూ
అమోఘమైన బహుముఖీనమైన రీతిలో గాయనిగా,
వాద్య కళాకారిణిగా సంగీత,సాహిత్య, కళలలో మీ ప్రతిభా పాటవాలు చాలా చాలా గొప్పవండీ...
ఒక్క వ్యక్తిలో యిన్ని రకాల ప్రతిభా విశేషాలు ఉండడం చాలా చాలా అరుదైన విషయం అండీ...
మీ పైన శ్రీ సరస్వతీ దేవి కృపా కటాక్షాలు సంపూర్ణంగా ఉన్నాయండీ..
మీకు అభినందన శతము.
శుభమస్తు సర్వదా దిగ్విజయోస్తు.
సదా ఆనందమస్తు.
వేపా..పార్వతీశం
హైదరాబాద్
😊🌄🪻🪷🪻🙏
Baaga raasarandi
Congratulations 👏👏
Super sister congratulations 💐💐💐💐
May God bless you
Laughing stories❤❤
Writer of future🎉
పుస్తక సమీక్ష ను బట్టి బుక్కు కొనాలి అనుకుంటే ఈవిడ చెప్పింది ఏమీ లేదు. రాత్రి 2 వరకు చదువుతాను అని ప్రతి సభలో చెప్పుకుంటారు. చెప్పుకోక పోతే తెలీదు గా ఈవిడ ఎవరికి. నవసాహితి సంస్థ, కార్యవర్గం, కృషి బాగుంది. పుస్తకం భలే వుంది.
చలాకీగా.
Pusthaka sameeksha baledu 😅
Pustaka sameeksha kadu adi self dabbaa😂
Nice రా bharathi
Salaam sister aapke stories ku
Kathala Rani meeru madam
Superb akka
మీ రచనలు, ఇతర స్పందనలు అన్నీ బాగుంటాయి..🩷
Avunu andi nijame
Yes
True
ఈ పుస్తకాన్ని ఎంపిక చేసిన సంస్థకు. అత్తగారి కథల విభాగానికి స్పాన్సర్ చేసిన పెద్దలకు
హాస్యకథల విభాగానికి స్పాన్సర్ చేసిన ప్రముఖులకు
ఇతరత్రా అన్నీ సవ్యంగా నడిపించిన కార్యవర్గమునకు 🙏🙏
మీరు ఎంపిక చేసిన పుస్తకం
చదివాను..చాలా బాగుంది sir.
మౌనశ్రీ గారి ఆప్త వాక్యం రాలేదు..వస్తె బాగుండేది.
జ్యోతి గారు పుస్తకం మీద కన్నా ఆవిడ ను గురించిన పరిచయం ఎక్కువ చెప్పుకున్నారు.🙁
సీరియస్ నెస్ వున్నది
ఒక కోణం లోనే ఇమిడిపోయి
సమీక్ష చేయకూడదు. హాస్య కథలలో హాస్యం దివ్యంగా పండింది..అందుకు స్పాన్సర్ చేసిన మిత్ర గణమునకు అభివందనములు.
కావూరి గారి ప్రసంగం బాగుంది. మితం గా వుంటే ఇంకా బాగుండేది.
సాయినాథ్ గారు మరికొంచెం పుస్తకం మీద చెబితే బాగుండేది
బాబూమోహన్ గారు
హైలెట్ అయ్యారు సభకు.
అతిరథ మహారథులు
అందరూ ఒకే చోట కొలువుతీరారు నిండుగా.
Meaghalu lonchi vachina
Vanala unnaiyi mee kathalu
Kathalu ante ila undali,akash sangareddy
Hasyaniki maro peru mee kathalu
Adirindi mee kathalu ani balla guddi cheputunnanu
Udayinche kiranaalu mee kathalu
Samardhuralu meeru birudu ki Madam
Time teliyaledu chaduvutunte
Chaduvu tunte inka chadavalani undi mee kathalu
Ilanti kathalu yenno rayali meeru
Congratulations
congratulations my dear Aruna Tholety💐💐 I am proud of you .
Nice super funny book, congratulations
Udayinche kiranaalu mee kathalu
Udayinche kiranaalu mee kathalu
Udayinche kiranaalu mee kathalu